PenduJatt

New Website Check Now - https://lyrics.is

Pranamey (From "Theenali") S. P. Balasubrahmanyam, K. S. Chithra

download Pranamey (From "Theenali") S. P. Balasubrahmanyam,K. S. Chithra mp3 song

Album: Popular Hits Of K.S. Chithra

Singer: S. P. Balasubrahmanyam,K. S. Chithra

Lyricist: Vennelakanti

Star Cast: Kamal Haasan,Jyothika,Poornima Jayaram,Devayani,Delhi Ganesh

Music By: A.R. Rahman

Label: Saregama

Releasing on: 20 Jul, 2018

Duration: 05:47

Play Song Pranamey (From "Theenali") Online

Pranamey (From "Theenali") S. P. Balasubrahmanyam, K. S. Chithra Telugu Song In Album Popular Hits Of K.S. Chithra And Sung By S. P. Balasubrahmanyam, The Soundtrack "Pranamey (From "Theenali")" Released Under Saregama On 20th July 2018,
Lyrics Penned By Vennelakanti, Music Given By A.R. Rahman, The Features Star Cast Of Album/movie Such As Kamal Haasan, Jyothika, Poornima Jayaram, Devayani, Delhi Ganesh, 05:47 Is Total Duration Time Of "S. P. Balasubrahmanyam, K. S. Chithra" - Pranamey (From "Theenali") Song, Pranamey (From "Theenali") song download, Pranamey (From "Theenali") Song mp3

Pranamey (From "Theenali") Song Download mp3
Download as 48Kbps (2.7 MB) Download as 128Kbps (5.7 MB) Download as 320Kbps (13.6 MB)
Song Lyrics: ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి ఎదను దోచి ఏదో చేసి హిహిహి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా ప్రాణమా ప్రాణమా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా ప్రాయమా ప్రాయమా ప్రాయమా ప్రాయమా నన్ను చూసి నన్నే చూసి కళ్లతోటి కలలే దోచి తీయని మోహాల మరిగింతువేలా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా కలిసిన కళ్లే కలలకు ఇళ్లై వయసును గిల్లే మన్మధ విల్లై కలిసిన కళ్లే కలలకు ఇళ్లై వయసును గిల్లే మన్మధ విల్లై హాయిగా ఊగే ఊయలలూగే అందం ఎరవేసే చందమేదో సాగే ఆశల గోదారి ఎగిసినదంటా తారల పువ్వులన్నీ కోసుకుందుమంటా నిదురించు ప్రేమయె ఉదయించె నేడే నిదురించు ప్రేమయె ఉదయించె నేడే ప్రాణమా ప్రాణమా హృదయాన మోగే ఈ రాగహేల మధురం కదా ఇక మన రాసలీల రెక్కలు తొడిగీ తలపులు చాలా దిక్కులు దాటే ఎద ఈ వేళా ఎదవీణ దాచే మౌన గీతం నేనే పున్నాగ విరుల సన్నాయి నీవే జత నీవనీ నిన్నే వలచి వచ్చానే ప్రాణమా ప్రాణమా ఎదను దోచి హిహి ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ప్రాణమా ఎదురై మురిపించవా ప్రాణమా పాటే పలికించవా తోడై పులకించవా ప్రాణమా ఆఅఅ సాహిత్యం: వెన్నెలకంటి
Pranamey (From "Theenali") (S. P. Balasubrahmanyam,K. S. Chithra) Pranamey (From "Theenali") (S. P. Balasubrahmanyam,K. S. Chithra) Pranamey (From "Theenali") (S. P. Balasubrahmanyam,K. S. Chithra) Pranamey (From "Theenali") (S. P. Balasubrahmanyam,K. S. Chithra) Pranamey (From "Theenali") (S. P. Balasubrahmanyam,K. S. Chithra)
Join us on :
Twitter Instagram

Scan QR Code Via Google Lens or Phone Camera

QR Code
More Songs of S. P. Balasubrahmanyam
Kaathadi Megam (in as Singer) Vallathoru Yogam (in as Singer) Maanasasarovaram (in as Singer) Chanthamerina Poovilum (in as Singer)

Download S. P. Balasubrahmanyam Pranamey (From "Theenali") song mp3

S. P. Balasubrahmanyam new song

Pranamey (From "Theenali") telugu song by S. P. Balasubrahmanyam Free Download


Comments
Tags:Telugu Songs, Pranamey (From "Theenali") S. P. Balasubrahmanyam,K. S. Chithra, Pranamey (From "Theenali") mp3

For Dmca Email : pendujattcom@gmail.com


Disclaimer

Home